జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ
..
జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు)
ఈనెల 18వ తేదీన మెట్టుపల్లి లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు గెల్చుకున్నారు.
బాలుర విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో పి యశ్వంత్ కుమార్ 10 వ తరగతి మొదటి స్థానం. 60 మీటర్ల పరుగు పందెంలో డీ.మోక్షిత్ 8వ తరగతి ద్వితీయ స్థానం. బాలికల విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో ఎం మనీషా ఎనిమిదవ తరగతి ద్వితీయ స్థానం. ఎం రమ్య 9వ తరగతి తృతీయ స్థానం. లో నిలిచారు.
.. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను పాల్గొన్న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ. రామానుజన్ వ్యాయామ ఉపాధ్యాయురాలు రాధిక. తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య జయశ్రీ ఉమారాణి రజాక్. ఇంతియాజ్ .రాజేందర్. కమలాకర్ రెడ్డి.శ్రీనివాసరెడ్డి. అశోక్. సత్యనారాయణ. కుమార్. తదితర ఉపాధ్యాయులు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
