మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు
గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు):
మల్యాల మండలం లోని శ్లోక కన్వెన్షన్ హాల్ లో గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల,పెగడపల్లి మండలాల విద్యుత్ సిబ్బందితో విద్యుత్ ప్రమాదాల నివారణ మరియు విద్యుత్ భద్రత ప్రమాణాలపై సూపరింటెండ్ ఇంజనీర్ బి. సుదర్శనం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగిని ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు గూర్చి వారిచే నుండి సమాధానాలు అడిగి, తెలుసుకొని సమీక్షించారు,
అందరు సిబ్బందితో ప్రమాద నివారణ పై ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో ఎటువంటి విద్యుత్ ప్రమాదాల జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్లక్షం వహించితే కటిన చర్యలు తప్పవని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది ఫీల్డ్ లో పనిచేసేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుంటే 3000 రూపాయలు పెనాల్టీ వేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈసందర్భంగా వారి వెంట డి.ఈ టెక్నికల్ సేఫ్టీ ఆఫీసర్ గంగారాం , జగిత్యాల డి ఈ రాజిరెడ్డి గారు, ఏ.డీ.ఈలు వరుణ్ కుమార్, మహేందర్ , ఏ.ఏ .ఓ లక్ష్మీనారాయణ, నాలుగు మండలాల ఏ.ఈ లు , సబ్ ఇంజనీర్లు , ఓ&ఏం ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
