గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
సికింద్రాబాద్, జూలై 18 (ప్రజామంటలు):
గాంధీ మెడికల్ కళాశాలలో బోనాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డప్పులు, వాయిద్యాలతో బోనాలను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవి శేఖర్ రావ్, ప్రొఫెసర్లు కృపాల్ సింగ్ రమాదేవి పూర్ణయ్య చంద్రశేఖర్ ఏడీ జగదీశ్వర్ ఏవో సుబ్బారావు, ఏవో పద్మిని ప్రియదర్శిని, భావన,అధికారులు శివ ప్రభు సింగ్ సురేష్ ఎంపిహెచ్ ఓ వేణుగోపాల్ గౌడ్ టీఎన్జీవో ప్రతినిధులు లక్ష్మణరావు, సారంగాపాణి, రమేష్ పిడి వేణు ఆనంద్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి ఎం శ్రీనివాస్ భోగ ప్రకాష్ భాస్కర్ భూషణ్ ఆంజనేయులు టీఎన్జీవో నాయకులు హరికుమార్ ప్రభాకర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
