అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్ పై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం జులై 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ గ్రామ శివారులోని వాగులో నుండి అక్రమంగా ఇసుకను సేకరించి టిప్పర్ B.No TS 12 UB 4660 అను దానిలో అక్రమంగా వర్ష కొండ నుండి ఇబ్రహీంపట్నం వైపు తరలిస్తుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ch. రేవంత్ రెడ్డి అట్టి టిప్పర్ ని గురువారం ఉదయం 06:00గం.ల సమయంలో పట్టుకున్నామని ఫిర్యాదు మేరకు, టిప్పర్ యజమాని అయిన దండ్ల బాజాన్న (కోజన్ కొత్తూరు)పై కేసు నమోదు చేశారు..
10 గంటల సమయంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా పాత దామరాజు పల్లి గోదావరి నది నుండి ఇబ్రహీంపట్నం వైపు ట్రాక్టర్ B.No.TS 18 T 1268 అను దానిలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఇన్స్పెక్టర్ S. రమేష్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ అయిన మొగిలిపేట గ్రామానికి చెందిన పూజారి సాయిలు ట్రాక్టర్ యజమాని పూజారి సాయిలు లపై కేసు నమోదు చేసినట్లు అని ఎస్ఐ అనిల్ తెలిపారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు

మధ్యాహ్న భోజనం ను పరిశీలించిన తనిఖీ అధికారి,

ఎర్రబెల్లి నుండి నారాయణగిరి వరకు రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా నవీన్

పద్మారావు నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ -ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి
