క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక
సికింద్రాబాద్, జూలై 26 (ప్రజామంటలు):
ఉప్పల్ జనాభాకు అనుగుణంగా మరిన్ని చర్చలు అవసరమని రెవరెండ్ డాక్టర్ కే.సుధాకర్ అన్నారు. ఆదివారం ఉప్పల్ స్వరూప్నగర్ లో జరిగిన ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెవరెండ్ జాన్ బాబు మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధనలు కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ బోధించి, అనేకులను రక్షణ మార్గంలో నడిపించి, శాంతియుత జీవనానికి కృషి చేయాలన్నారు. రెవరెండ్ ప్రభు చరణ్ నూతనంగా ఎన్నికైన కమిటీని అభినందించారు. అతిథులుగా బిషప్ దయానంద్,రెవరెండ్ పి.జోసెఫ్ పాస్టర్ తిమోతి పాస్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఉప్పల్ చర్చెస్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అద్యక్షులుగా రెవరెండ్ డాక్టర్ అశోక్ రాఠీ,జనరల్ సెక్రటరీగా రెవ తేజోమయ, వైస్ ప్రెసిడెంట్ గా రెవ అగ్రిప్పరాజు,జాయింట్ సెక్రటరీ గా రెవ.దేవదాస్,రెవ చంద్రపాత్ లు ఎన్నికయ్యారు. అలాగే ట్రెజరర్ గా రెవ.ఈ.భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రెవ.బి.రాయప్ప,రెవ.డి.చిట్టీబాబు,వైస్ చైర్మన్ గా రెవ.డా.వసంత కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెవ.బి.కుమార్, హానరెబుల్ ప్రెసిడెంట్ రెవ.కె.జాన్ వెస్లీ, రెవ.జీడిపల్లి యోహాన్,మీడియా ఇంచార్జీగా రెవ.డా.కృపాకర్, బి.సామ్సన్,అడ్వైజర్ గా బి.డేవిడ్ సన్,ప్రేయర్ వర్షిఫ్ టీం రెవ.డాక్టర్ శాంతిముని, యూత్ సెక్రటరీగా రమేశ్పాల్,టి.రాకేశ్ తదితరులు ప్రార్థన పూర్వకంగా నూతన కమిటీ గా ప్రమాణ స్వీకారం చేశారని యూసీబీ డబ్ల్యూ చైర్మన్ రెవ.డాక్టర్ పిలిప్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
