ఆల్ ఇండియా కరాటే పోటీలో సత్తా చాటిన విద్యార్థులు
ఇబ్రహీంపట్నం జులై 27(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరి లో ఆదివారం జరిగిన ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం నుండి కరాటే మాస్టర్ పసునూరి అవినాష్ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. కటాస్ స్పారింగ్ విభాగంలో మండల కేంద్రానికి చెందిన కుంట మధుశాలిని గౌడ్ అండర్ 21 ఇయర్స్ విభాగంలో ప్రథమ స్థానం గెలుపొందగా అండర్ 12 ఇయర్స్ విభాగంలో దండిక వికాస్ ద్వితీయ స్థానములో నిలిచారు.
కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రోపీలను ప్రశంస పత్రాలను ఛాంపియన్షిప్ కరాటే ఆర్గనైజేషన్ నిర్వాహకులు అందజేశారు. కాగా ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 1500 ల మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డిస్ట్రిక్ట్ ఇన్స్ట్రక్టర్ మాస్టర్ పసునూరి అవినాష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులను గ్రామస్తులు పలువురు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
