శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
మల్యాల జూన్ 12(ప్రజా మంటలు)
మండలంలోని నూకపల్లి శ్రీ జ్ఞాన ధ్యాన విజ్ఞాన సరస్వతి ఆలయం (ఏకాదశ) 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై సరస్వతీ దేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల ను జగిత్యాల లో కలపడం వల్ల మరింత అభివృద్ధి సాధ్యం.
డబల్ బెడ్ రూం ఇండ్ల కు రేవంత్ రెడ్డి సర్కార్ 35 కోట్ల తో మౌలిక వసతులు కల్పన మరియు జగిత్యాల శివారు ప్రాంతాలు విలీనం కాగా వాటి అభివృద్ధికి 20 కోట్ల నిధులు నూతనంగా మంజూరు అయ్యాయన్నారు.
సరస్వతి మాత ఆలయం 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు
ఆలయ అభివృద్ధి కి తన వంతుగా కృషి చేస్తా అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారి వేణుగోపాలరావు, బండారి దివాకర్ రావు, ఎలిమిళ్ళ సత్తయ్య, గంప రాములు,కృష్ణ రావు,చకినం ప్రసాద్, దామోదర్ రావు,రంగు మహేష్,ములసపు మహేష్,ప్రవీణ్ రావు, క్యాతం గంగారెడ్డి,,వంశీ బాబు,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
