వెల్గటూర్ పోలీస్ స్టేషన్  ఆకస్మిక  తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

On
వెల్గటూర్ పోలీస్ స్టేషన్  ఆకస్మిక  తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

గొల్లపల్లి మే 27  (ప్రజ మంటలు):

ఈ  సందర్బంగా ఎస్పీ స్టేషన్ పరిసరాలను పోలీస్ స్టేషన్  ఆవరణలో వాహనాల పార్కింగ్,5ఎస్ అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5ఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.


రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాల ను తిరిగి క్షుణ్నంగా పరిశీలించారు.విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు.నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరగాల్లపై వారు ప్రస్తుతం వినియోగిస్తున్న నూతన పద్ధతులపై వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు.IMG-20250527-WA0006

తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆక్సిడెంట్ జోన్ లుగా,బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ఎస్పీ వెంట జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, ఎస్ఐ లు సతీష్, ఉమా సాగర్ ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Tags

More News...

Local News  State News 

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు. బ్రేకింగ్ న్యూస్ :  హైదరాబాద్ 29 మే (ప్రజా మంటలు) :  ఏఐసీసీ (ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ కమిటీ) తెలంగాణ పిసిసి లో పలు కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం, మల్లికార్జున ఖర్గే నియమించడం జరిగింది.  అందులో బాగంగా...  22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7 గురితో డి...
Read More...
Local News 

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): సీతాఫలమండి డివిజన్‌లోని ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మిట్టపల్లి సృజల తెలిపారు. ప్రస్తుతం అక్కడ సేవలందిస్తున్న ఆమె మాట్లాడుతూ, “గర్భిణీలు, తల్లులు, చిన్నపిల్లలు, వృద్ధులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం అని, ఆరోగ్య పరిరక్షణలో...
Read More...
Local News 

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం –కార్పొరేటర్ చీర సుచిత్ర సికింద్రాబాద్,మే29 (ప్రజామంటలు): తమ నాలుగున్నర ఏండ్ల పాలనలో రాంగోపాల్ పేట డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ది చేసినట్లు కార్పొరేటర్ చీర సుచిత్ర తెలిపారు. ఆమె గురువారం రాంగోపాల్ పేట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...సు మారు రూ.వంద కోట్ల నిధులతో డివిజన్ లో అనేక అభివృద్ది పనులు...
Read More...
Local News 

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి మేకలమండిలో ప్రజల నరకయాతన    *పనిచేయని కొత్తగా నిర్మించిన కాలువ  సికింద్రాబాద్ మే 29 (ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గం  బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ మీదుగా మేకల మండి వెళ్లే ప్రధాన రహదారి ప్రాంతంలో శాశ్వత పరిష్కార దిశగా వర్షపు నీరు నిలువకుండా నిర్మించిన కాలువ నిరుపయోగంగా మారిందని స్థానికులు వాపోతున్నారు....
Read More...
Local News 

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస  ప్రోత్సాహకాలు

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస  ప్రోత్సాహకాలు    జగిత్యాల మే 29 (ప్రజా మంటలు)  జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్  అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు.ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ   కేస్ లపై పురోగతి, జిల్లా వ్యాప్తంగా ఉత్తమ...
Read More...
Local News 

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి.  రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం. 

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి.   రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.     జగిత్యాల మే 29 (ప్రజా మంటలు) మంచిర్యాల జిల్లా ఇంధ న్పల్లి గ్రామపంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఎర్రోజు చంద్రమౌళి పని ఒత్తిడి, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులతోనే గుండెపోటుతో మృతి చెందాడని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్షి గా విధులు నిర్వహిస్తున్న  జగిత్యాల పట్టణానికి చెందిన...
Read More...
Local News 

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా  నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా   నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     జగిత్యాల మీ 29 ( ప్రజా మంటలు)   జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్  అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా  ఎస్సీ ఎస్టీ కేస్ లపై పురోగతి, జిల్లా...
Read More...
Local News 

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల మే 29 ( ప్రజా మంటలు)పట్టణములోని 7,8 వార్డులలో 25 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని జగిత్యాల పట్టణాన్నీ గతంలో కన్నా రెట్టింపు నిధులతో అభివృద్ధి చేశాం అన్నారు. ప్రణాళిక ప్రకారం చట్ట బద్ద...
Read More...
Local News 

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా? తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  జగిత్యాల మే 29:    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాపాలన కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి, ప్రజల వద్ద నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను  స్వీకరించారు కానీ నెలలు గడుస్తున్నా రేషన్ కార్డులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని  తాజా మాజీ కౌన్సిలర్...
Read More...
Local News 

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి అంటరానితనం, అసమానతలను నిర్మూలిన్చింది.. అహల్యబాయి జయంతి ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ మర్రిపెల్లి సత్యమ్.. గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): అంటరానితనం, అసమానతలు, మూఢనమ్మకాలపై మహిళల్లో చైతన్యం నింపి 500మహిళలతో సొంతంగా సైన్యాన్ని తయారుచేసి ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన గొప్ప యోధురాలు రాణి అహల్యబాయి హోల్కర్ అని అహల్యబాయి...
Read More...
Local News 

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన మల్లన్న పేట గ్రామస్తులు  గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని సర్వే నెంబర్ 597 లో గల ప్రభుత్వ భూమి కబ్జా కు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలనీ కోరుతూ గురువారం రోజు మల్లన్న పేట గ్రామస్తులు  ఎమ్మార్వో కి వినతి...
Read More...
Local News  State News 

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): పద్మారావునగర్‌లోని డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో జూన్ 8న మృగశిర కార్తె రోజున ఆస్తమా వ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు. ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాలకు పైగా ప్రజలకు అస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు...
Read More...