సాంకేతిక యుగంలో సనాతన మార్గ ప్రయాణం_ ఎడ్లబండ్ల ప్రయాణంతో నూతన అనుభూతితో భక్తజనం

On
 సాంకేతిక యుగంలో సనాతన మార్గ ప్రయాణం_ ఎడ్లబండ్ల ప్రయాణంతో నూతన అనుభూతితో భక్తజనం

 

                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
భూపాల్ పల్లి 25 (ప్రజా మంటలు) 

 

భూపాల్ పల్లి మండలం కాళేశ్వరం పుష్కరాలు ఈనెల 15 నుండి ప్రారంభమయ్యాయి 26వ తేదీ సోమవారంతో పరిసమాప్తమవుతాయి. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో కాళేశ్వర పుష్కర స్నానానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ నుండి కాక ఆంధ్ర, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు తమ సొంత వాహనాల్లో ఉదయాపూర్వం నుండే  కాళేశ్వరం  చేరుకున్నారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వారు వివిధ ప్రాంతాల నుండి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ పాఠశాలల బస్సులను ఆలయం నుండి పుష్కర స్నాన ఘాట్ల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసింది. భక్తులు పొరుగు రాష్ట్రాల నుండి ద్విచక్ర వాహనాలపై రావడం జరిగింది .ట్రాఫిక్ సౌకర్యాలను ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను నియంత్రించ డానికి పలు సూచనలు చేయడము ద్విచక్ర వాహనాలపై పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడానికి కృషి చేయడం జరిగింది.

అయినప్పటికీ గంటల సమయం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు పుష్కర ఘాట్ల వరకు వాహనాలను ఉంచడానికి పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు స్థానిక రైతులు ఎడ్లబండ్లపై భక్తులను రుసుము తీసుకొని పుష్కర ఘాట్ల వరకు భక్తులకు సేవలు అందించారు. రాకెట్ స్పీడు జెట్ స్పీడ్ లో రోబోల యుగంలో సాంకేతికత ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందితో పలువురు మహిళలు చిన్నారులు వృద్ధులు పుష్కర స్నానానికి ఎడ్లబండ్లను వినియోగించడం చూస్తే ఇన్ని పుష్కర ఏర్పాట్లు ఉన్నప్పటికీ సనాతన మార్గంలోనే పలువురు భక్తులు ఎడ్లబండ్లపై పుష్కర స్నానానికి వెళ్లడం విశేషం. బండ్లపై వెళుతూ భక్తులు ఎంతో సంతోషంగా పుష్కర స్నానానికి వెళ్లడం అదొక మధుర అనుభూతిగా భావించారు.

పలు సంఘాల వారు ఉచితంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు .
*వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలే*
సోమవారం పుష్కర ముగింపు కావడంతో ఆదివారం సెలవు దినం కావడము భక్తులతో పాటు వీఐపీలు రావడంతో సామాన్య భక్తుల వాహనాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి వీఐపీతో పోలీసు పైలెట్ వాహనం, పలువురు పోలీస్ అధికారుల వాహనాలు, ఆ వాహనాల సైరన్ల మోతతో భక్తులను చికాకు  పరిచాయి.

విఐపి ల కాన్వాయ్ తో సామాన్య భక్తుల వాహనాలను ఎక్కడికి అక్కడే నిలిపివేయడంతో ట్రాఫిక్ కు మరింత అంతరాయం ఏర్పడింది. సాయంత్రం వేళ గంగా హారతి కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది ఏమైనాప్పటికీ భక్తులు భక్తి పారవశ్యంతో ఓపికగా ఆలయంలో లైన్లో నిల్చడం కానీ ఎన్నో కిలోమీటర్లు నడిచి పుష్కర స్నానానికి వెళ్లిన భక్తులు కూడా లేకపోలేదు.

Tags

More News...

Local News 

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస  ప్రోత్సాహకాలు

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస  ప్రోత్సాహకాలు    జగిత్యాల మే 29 (ప్రజా మంటలు)  జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్  అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు.ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ   కేస్ లపై పురోగతి, జిల్లా వ్యాప్తంగా ఉత్తమ...
Read More...
Local News 

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి.  రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం. 

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి.   రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.     జగిత్యాల మే 29 (ప్రజా మంటలు) మంచిర్యాల జిల్లా ఇంధ న్పల్లి గ్రామపంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఎర్రోజు చంద్రమౌళి పని ఒత్తిడి, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులతోనే గుండెపోటుతో మృతి చెందాడని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్షి గా విధులు నిర్వహిస్తున్న  జగిత్యాల పట్టణానికి చెందిన...
Read More...
Local News 

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా  నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా   నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     జగిత్యాల మీ 29 ( ప్రజా మంటలు)   జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్  అధ్యక్షతన నేరాల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీఎస్పీలు, సి.ఐ లు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశం లో ప్రధానంగా  ఎస్సీ ఎస్టీ కేస్ లపై పురోగతి, జిల్లా...
Read More...
Local News 

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల మే 29 ( ప్రజా మంటలు)పట్టణములోని 7,8 వార్డులలో 25 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని జగిత్యాల పట్టణాన్నీ గతంలో కన్నా రెట్టింపు నిధులతో అభివృద్ధి చేశాం అన్నారు. ప్రణాళిక ప్రకారం చట్ట బద్ద...
Read More...
Local News 

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా? తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  జగిత్యాల మే 29:    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాపాలన కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి, ప్రజల వద్ద నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను  స్వీకరించారు కానీ నెలలు గడుస్తున్నా రేషన్ కార్డులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని  తాజా మాజీ కౌన్సిలర్...
Read More...
Local News 

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి అంటరానితనం, అసమానతలను నిర్మూలిన్చింది.. అహల్యబాయి జయంతి ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ మర్రిపెల్లి సత్యమ్.. గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): అంటరానితనం, అసమానతలు, మూఢనమ్మకాలపై మహిళల్లో చైతన్యం నింపి 500మహిళలతో సొంతంగా సైన్యాన్ని తయారుచేసి ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన గొప్ప యోధురాలు రాణి అహల్యబాయి హోల్కర్ అని అహల్యబాయి...
Read More...
Local News 

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన మల్లన్న పేట గ్రామస్తులు  గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని సర్వే నెంబర్ 597 లో గల ప్రభుత్వ భూమి కబ్జా కు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలనీ కోరుతూ గురువారం రోజు మల్లన్న పేట గ్రామస్తులు  ఎమ్మార్వో కి వినతి...
Read More...
Local News  State News 

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): పద్మారావునగర్‌లోని డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో జూన్ 8న మృగశిర కార్తె రోజున ఆస్తమా వ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు. ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాలకు పైగా ప్రజలకు అస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ కి ఆయువుపట్టు.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్దాం.. పార్టీని బలోపేతం చేద్దాం.. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ పెద్ద పీట అని మంత్రి శ్రీధర్ బాబు భరోసా.  హైదరాబాద్ 28 మే (ప్రజా మంటలు) :  నేడు సెక్రటేరియట్ లో...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు జగిత్యాల మే 28 ( ప్రజా మంటలు) స్వాతంత్ర్య సమరయోధుడు  మహనీయుడి వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తాలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ వీరసావర్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిషర్లను గడగడలాడించిన స్వాతంత్ర్య...
Read More...
Local News 

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి.. చిలకలగూడ లో శాంతి కమిటీ సమావేశం సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో బుధవారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఏసీపీ కె శశాంక్ రెడ్డి మాట్లాడుతూ..ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకోవాలన్నారు.  పోలీసులకు సహకరించాలని, రూమర్లను నమ్మవద్దని...
Read More...
Local News 

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి.. హెల్త్ మినిస్టర్ కు నిరుద్యోగులు విజ్ఞప్తి సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు):   హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులల్లో   అడ్మినిస్ట్రేషన్ మేనేజర్లుగా శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాలను ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వైద్య
Read More...