సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
మంథని 15 మే (ప్రజా మంటలు) :
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ....
- మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం.
- తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహించుకుంటున్నాం.
- నా హయాంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నా.
- నదులు మన నాగరికత మాత్రమే కాదు.. నదిని మనం దేవుడిగా భావిస్తాం.
- రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణా పుష్కరాలను నిర్వహించుకుందాం.
- మంథని నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది
- మన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానానికి తీసుకెళ్లడంలో పీవీ ఎనలేని కృషి చేశారు.
- ఆ తరువాత ఆ స్థాయిలో దుద్దిళ్ల శ్రీపాదరావు మంథని పేరు నిలబెట్టారు.
- ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి మంథని ప్రతిష్టను మరింత పెంచారు.
- బలిష్టమైన ఆర్ధిక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టేందుకు మరింత పనిచేసేందుకు ఆయనకు మంథని ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి.
- రాబోయే గోదావరి పుష్కరాలకు అవసరమైతే 200 కోట్లు కేటాయించి ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం.
- ఇందుకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- మీ అభివృద్ధి కోసం పనిచేసే శ్రీధర్ బాబు లాంటి నాయకుడు ఉండటం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం....
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు
Published On
By Special Reporter

సనత్ నగర్ లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
Published On
By Special Reporter

సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Published On
By Vikranth sharma

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి
Published On
By Special Reporter

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి
Published On
By Special Reporter

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?
Published On
By Special Reporter

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు
Published On
By Special Reporter

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.
Published On
By Special Reporter

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం
Published On
By Special Reporter

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం
Published On
By Kasireddy Adireddy

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma
