గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్
జగిత్యాల మే 15 (ప్రజా మంటలు)
పట్టణంలో గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ లో మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 8 లక్షల తో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
లైబ్రరీ సెస్ ద్వారా లైబ్రరీ ల ఏర్పాటు,అభివృద్ధికి కృషి చేస్తా.
35 లక్షలతో రాయికల్ పట్టణం లో,సారంగాపూర్, చల్ గల్ లో సైతం ఏర్పాటు చేశాం.
1 కోటి రూపాయల తో జిల్లా కేంద్రం ధరూర్ క్యాంప్ లో నిర్మాణం జరుగుతుంది.
రాష్ట్రం లో 11 వ ఎస్సీ స్టడీ సర్కిల్ ,
బీసీ స్టడీ సర్కిల్ కూడా జగిత్యాల లో ఏర్పాటు చేసుకున్నాం.
గాంధీనగర్ లో 18 కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్డు నిర్మించుకున్నాం.
16 కోట్ల తో జగిత్యాల తిప్పన్నపేట రహదారి మంజూరు చేయటం జరిగింది.
జగిత్యాల పట్టణం లో లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి.
పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన,మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం అడువాల జ్యోతి లక్ష్మణ్,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డి ఈ నాగేశ్వర్, ఏ ఈ శరన్,నాయకులు బాలే శంకర్, ఆనంద్ రావు,పంబాల రామ్ కుమార్, ముస్కు నారాయణ రెడ్డి ,డిష్ జగన్,చేట్పల్లి సుధాకర్ ,కోలగని సత్యం,కూతురు రాజేష్,పిట్ట ధర్మరాజు ,దుమాల రాజ్ కుమార్ బోడ్ల జగదీష్,గిరి,మహేష్ రామకృష్ణ రెడ్డి సుమన్ రావు,వంశీ,నక్కగంగాధర్,మ్యాకల పవన్ ,ఉప్పరీ రెడ్డి,రాజేష్,శ్రీనివాస్,కూతురు శేఖర్,క్రాంతి, ఏనుగుల రాజు,భిక్షపతి,రవి శంకర్ ,చిట్ల మనోహర్ జంగిలి శశి పులి నర్సయ్య మతీన్ ,రహీం,,నక్క అశోక్, ,విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
