ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము
గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):
ఉపాధ్యాయుల కృషి వల్లే పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని డీఈవో కె. రాము అన్నారు.
జగిత్యాల జిల్లా 98.2 శాతంతో నాలుగవ స్థానంలో నిలిచిన సందర్భంగా జిల్లా విద్యాధికారి కె.రాముకిఎస్టియు టీ.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్,
బైరం హరికిరణ్ ఆధ్వర్యంలో స్వీట్స్ తినిపించి, అభినందనలు తెలియజేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి కె.రాము మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష ఫలితాల సాధనకై ప్రత్యేక తరగతులతో కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రశంసించారు.
అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషితో మున్ముందు జిల్లా విద్యాశాఖ ను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి బండి శ్రీనివాస్ , జిల్లా , మండల నాయకులు తిరుపతి చారి,
మురళి, జోగ రవి, నంద్యానాయక్, వెంకటేష్ , నరేందర్, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
