వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
సారంగాపూర్ ఏప్రిల్ 22ప్రజా మంటలు)
మండలం లోని కోనాపూర్ గ్రామం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంగళ వారం ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. నాణ్యమైన ధాన్యాన్ని తప్ప తాలు లేకుండా రైతులు శుభ్రం చేసి తీసుకురావాలని అన్నారు అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.
సీరియల్ నెంబర్ పాటించాలి రోజు మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేసి రైస్ మిల్లర్లకు పంపాలి హమాలీ లను ఎండలు ఎక్కువ ఉన్నందున పొద్దున మరియు సాయంత్రం పని చేసుకోవాలని అన్నారు ఎండలు ఎక్కువ ఉన్నందున ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ స్ సెంటర్లో అందుబాటులో ఉంచుకోవాలి త్రాగునీరు ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో లో జిల్లా సహకార అధికారి సి హెచ్ మనోజ్ కుమార్, జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పులి మధుసూదన్ గౌడ్ , సారంగాపూర్ తహసిల్దార్ జమీర్ . ఎంపీడీవో కోనాపూర్ పీఏసీఎస్ చైర్మన్ జి. మల్లారెడ్డి, సారంగాపూర్ పీఏసీఎస్ చైర్మన్ నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సరస్వతి ఘాట్ లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సరస్వతి పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి

చేసిన సేవలే నాయకులకు గుర్తింపునిస్తాయి

తెలంగాణ ఆడపడుచులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా...?

భూమాతకు బూరెలు నైవేద్యం సమర్పించిన చిన్నారులు

యావర్ రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరిన జగిత్యాల బీజేపీ నేతలు.

ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సన్మానం

నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి
