ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహ హవనం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 13 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం నిజామాబాద్ రోడ్ లోని, గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం,సమీపంలో ప్రతిష్ట జరపనున్న పద్మావతి, గోదా,సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 54 మంది సభ్యులు కమిటీగా ఏర్పడి ఆలయం నిర్మించడం జరిగింది., ఆదివారం నాలుగవ రోజు శ్రీ లక్ష్మీ గణేశా మందిరం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. మొదటిరోజు అగ్ని మధనం, రెండవ రోజు సుదర్శన హవనం, మూడవ రోజు లక్ష్మీనారాయణ హ వనం, ఈరోజు నాలగవరోజు శ్రీ లక్ష్మీనరసింహ
హవనం, సోమవారం బలిహరణం, పూర్ణాహుతితో ప్రతిష్ట నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక మరియు వారి మనుమడు ప్రముఖ వేద పండితులు నంబి వాసుదేవా చార్య, చేతుల మీదుగా ప్రతిష్ట జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ముచ్చింతల్ చిన్న జీయర్ స్వామి ఆశ్రమం నుండి వేంచేసిన వేద పండితులు వంశీకృష్ణమాచార్య బృందం కార్యక్రమ వైదిక క్రతువు నిర్వహిస్తారని, తవుటు రామచంద్రం తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మాతలు, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
