ఏఐసీసీ సమావేశాలకు వెళ్లిన కోట నీలిమ
On
సికింద్రాబాద్ ఏప్రిల్, 08 (ప్రజా మంటలు):
ఏ.ఐ.సి.సి. ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో రెండు రోజులపాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ముఖ్యనాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జ్, ఏఐసీసీ సభ్యురాలు డా.కోట నీలిమ కూడా పాల్గొనడానికై మంగళవారం అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లారు.
పార్టీ పునరుజ్జీవన వ్యూహం, రాజకీయాలపై చర్చలు, అన్నీరాష్ట్రాలలో పార్టీ పటిష్ఠత మరియు భవిష్యత్ కార్యాచరణే ధ్యేయంగా ఈ మీటింగ్ నిర్వహించబడుతోందని ఈ సందర్భంగా డా.కోట నీలిమ మీడియాతో అన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి
Published On
By Special Reporter

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్
Published On
By Special Reporter

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
Published On
By Siricilla Rajendar sharma

గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు
Published On
By Special Reporter

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని
Published On
By Special Reporter

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే
Published On
By Special Reporter

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్
Published On
By Special Reporter

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం
Published On
By Special Reporter

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
Published On
By Siricilla Rajendar sharma
