సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 1(ప్రజా మంటలు)
సన్న బియ్యం పేదల పాలిట వరం అన్నారు శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
పట్టణ 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
నిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం..
సన్నబియ్యం పంపిణీ
నిరుపేదల పాలిట వరం ..
సన్న బియ్యం పంపిణీ ద్వారా నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత గా పేర్కొన్నారు.
రాష్ట్రం లో 84 లక్షల కుటుంబాలకు ఉపయోగం
జగిత్యాల పట్టణం లో 30వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది
జగిత్యాల నియోజకవర్గం లో 86వేల కార్డు లు 2 లక్షల మందికి 15 వేల క్వింటాళ్ల బియ్యం తో ఉపయోగం ఉన్నాయి.
త్వరలోనే నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తాం అన్నారు.
సన్న బియ్యం పంపిణీ పథకం ద్వారా రైతులు సన్న బియ్యం పండించడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది..
సన్న వడ్ల కు 500 బోనస్ ఇవ్వడం తో రైతులకు మేలు..
జగిత్యాల పట్టణం లో 30 కోట్ల తో పనులు జరుగుతున్నాయి అన్నారు..
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి లో దూసుకుపోతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ పులి మధుసూదన్ గౌడ్ ,సివిల్ సప్లై డి ఎం జితేంద్రప్రసాద్,కమిషనర్ స్పందన,మాజీ మున్సిపల్ చైర్మన్ లు ఆడువల జ్యోతిలక్ష్మణ్,గొలి శ్రీనివాస్,తాజా మాజీ కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య,నాయకులు ఎల్ జి రమేష్,గొపి, ఆవారీ గంగాధర్,వడ్నాల శ్రీనివాస్ భాస్కరరావు,అధికారులు,నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
