ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

On
ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

సికింద్రాబాద్, ఏప్రిల్ 02 (ప్రజామంటలు):
 
ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాని ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో జరిగింది.  ఎస్సై వి.జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాలు.. దూద్ బావికి చెందిన పాస్తం  నాగరాజు కుమారుడు పోచయ్య@ నవీన్(11) ప్రభుత్వ స్కూలులో ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈనెల 31న ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోడానికి బయటకు వెళ్లిన తమ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని తండ్రి నాగరాజు పోలీసులను ఆశ్రయించాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోలో కనిపిస్తున్న బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో  తెలపాలని సబ్ ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ కోరారు.

 

Tags
Join WhatsApp

More News...

State News 

కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా?

కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా? మంత్రి కొండ సురేఖ చుట్టూ రాజకీయ కలకలం — OSD తొలగింపు, అరెస్ట్ వివాదం, మంత్రివర్గ భవిష్యత్తు ప్రశ్నార్థకం హైదరాబాద్ అక్టోబర్ 16: హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో మంత్రి కొండ సురేఖ చుట్టూ వివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా ఆమె కార్యాలయానికి చెందిన OSD (అఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ను ప్రభుత్వం తొలగించడమే...
Read More...
National 

బీహార్ లో కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం

బీహార్ లో  కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం పాట్నా అక్టోబర్ 16: ₹78.7 లక్షల విలువైన మద్యం, ₹37.14 కోట్ల విలువైన వస్తువులు, ఎన్నిక ప్రకటన తర్వాత 221 అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నట్లు బీహార్ రాష్ట ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ధనబలాన్ని అరికట్టడానికి, బుధవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మొత్తం ₹1.284 కోట్ల విలువైన మద్యం, నగదు,...
Read More...
State News 

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించే యత్నాలు షురూ OSD సుమంత్ కై పోలీసుల గాలింపు ఇదంతా రెడ్డి వర్గం కుట్రగా సురేఖ ఆరోపణ  హైదరాబాద్ అక్టోబర్ 16 (ప్రజా మంటలు)::  మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి, OSD సుమంత్ కొరకు వెదకడానికి చేసిన ప్రయత్నం అధికార పార్టీలో దుమారం...
Read More...
State News 

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి  మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ నెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రకటించారు. హైదరాబాద్‌ జిల్లా ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర...
Read More...
Local News 

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు): మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాందిఅవుతుంది అను ఐ సి డి ఎస్ సి డి పి ఓ వాణిశ్రీ  అన్నారు.జిల్లాలోని ధర్మపురి ఐ సీ డి ఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ బి వాణిశ్రీ  ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు బుధవారం రోజున సారంగపూర్ రైతు వేదికలో ఘనంగా...
Read More...
Local News 

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు.. తాము బీసీలకు వ్యతిరేకం కాదు..  రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు తీసుకోవాలి    సికింద్రాబాద్ లో రాష్ర్ట రెడ్డి జేఏసీ సమావేశం సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ...
Read More...
Local News 

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

బిసి కుల సంఘాల,నాయకులు (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  బీసీ ల 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బందును విజయవంతం చేయాలని గొల్లపల్లి మండలం లోని బిసి కుల సంఘాల, నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల...
Read More...
Local News 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్ 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్  సికింద్రాబాద్  అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌ వారాసిగూడ లోని చిలకలగూడ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం శ్రీ బాలాజీ హైస్కూల్‌ విద్యార్థులకు పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవేర్నెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ ప్రమాదాలు, ఈవ్‌ టీజింగ్‌, నిరాశ, ఆత్మహత్యల సమస్యలు, అలాగే డయల్ 1930...
Read More...
Local News  Crime 

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు): కన్నతల్లి, తమ్ముల పై దాడి చేసిన కేసులో  నిందితుడు ఎర్ర అక్షయ్ కుమార్ కు 3సం  జైలు శిక్ష విదిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఏగి జానకి ధర్మపుర తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని దొంతపూర్ గ్రామానికి...
Read More...
Local News 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్ -విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి. (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  మల్యాల పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి...
Read More...
Local News 

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామ అంగన్వాడి కేంద్రాలలో, గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం రోజున ఐ సి డి ఎస్ సూపర్వైజర్ శోభారాణి ఆధ్వర్యంలో పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు.పిల్లలు పౌష్టిక...
Read More...
Local News 

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం (15 తేదీ) నుండి వచ్చే నెల నవంబర్ 13 వ తేదీ వరకు పశువులలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి డా, శైలజ తెలిపారు. బుధవారం రోజున ఫకీర్ కొండాపూర్ గ్రామంలో...
Read More...