జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసిన ఎస్ఈ జి. సత్యనారాయణ,
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు ) :
మంగళవారం జి. సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసి, లాగ్ బుక్ మరియు బ్రేకర్ ల లోని రిలే ల లోని అంతరాయము వివరాలను పరిశీలించి, సబ్స్టేషన్ పరిధిలో వినియోగదారులకు ఎంత సమయం, అంతరాయాలు ఏర్పడ్డాయని పరిశీలించారు.
వినియోగదారులకు నిరంతరాయముగా విద్యుత్ ను అందించాలని ఏ ఈ, మల్యాల ను ఆదేశించారు.
అలాగే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లైన్లు బాగుగా పరిశీలించి అంతరాయము లను తగ్గించినందుకు మల్యాల ఏఈ ని మరియు సిబ్బందిని అభినందించారు.
ఈ వేసవి కాలం లో లోడ్ పెరుగుచున్నందున తగు చర్యలు తీసుకొని వినియోగదారులందరికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.
ఈ ఇన్స్పెక్షన్ లో నగేష్ కుమార్, ఏ డి ఈ. టెక్నికల్, దయానందం, ఏ ఈ మల్యాల, గంగరాజు, సబ్ ఇంజనీర్ ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం
.jpeg)
ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు
.jpeg)
రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు

డాక్టరేట్ పొందిన జిల్లా ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్ సత్యప్రసాద్

చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్తో వాణిజ్య ఉద్రిక్తతలు
.jpeg)
మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్
.jpg)
రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర
.jpeg)
వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి
