మదిలోని భావాలకు అందమైన రూపం ‘చిత్రకళ’ ప్రముఖ ఆర్టిస్ట్ అంబాల ప్రభు
మదిలోని భావాలకు అందమైన రూపం ‘చిత్రకళ’
ప్రముఖ ఆర్టిస్ట్ అంబాల ప్రభు
జమ్మికుంట (ప్రజామంటలు): ప్రపంచ ఆర్ట్ డే సందర్భంగా సోమవారం జమ్మికుంట లోని ప్రభు ఆర్ట్స్ ప్రదర్శనశాలలో ప్రభుతో పాటు తోటి కళాకారులంతా కలిసి నగర ప్రముఖుల మధ్య ఘనంగా ప్రపంచ కళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.... చిత్రకళ అనేది చాలా పురాతనమైన గొప్ప కళ అనీ, చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించాలంటే ఎంతో ఓపిక, అభ్యాసము, అంకితభావం ఉండాలనీ అన్నారు. కళాకారులు తమ చిత్రాల ప్రదర్శన ద్వారా సామాన్యుల నుండి సంపన్నుల వరకు సంతోషాన్నీ, ఆహ్లాదాన్నీ పంచటమే కాకుండా జీవితాన్ని కొత్త కోణంలో చూపిస్తారని అన్నారు. అంత సృజనాత్మకమైన కళను నేర్చుకొని జమ్మికుంట మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందిస్తున్న మన కళాకారులందరికీ నేటి ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అందరూ కలిసి కేకును కత్తిరించి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అతిథులు మానవ హక్కుల వేదిక డాక్టర్ తిరుపతయ్య, భారత నాస్తిక సమాజం జీడి సారయ్య, ఎస్ ఆర్ కె అధినేత మారుతి, దీకొండ రాజేందర్ ప్రముఖ చిత్రకారుప్రభు ప్రభు, (శ్రీరామ్ ఆర్టిస్ట్) భువనేశ్వర్ (బ్రహ్మ ఆర్టిస్ట్) బ్రహ్మం, (విశ్వ కమల్ ఆర్టిస్ట్) కమల్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)