ఆదర్శనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
On
పద్మశాలి సేవా సంఘం భవనము లో అధ్యక్షులు అంకం భూమయ్య నివాళులు
గొల్లపల్లి సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమ కారుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, నైజాం వ్యతిరేక పోరాట యోధుడు, చేనేత ఉద్యమకారుడు, బీసీల కోసం విశేష కృషి చేసిన వ్యక్తి, ఉద్యమ శిఖరం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
తెలంగాణ కోసం మూడు దశల ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారని, తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు అంకం భూమయ్య, కార్యదర్శి చౌటపల్లి తిరుపతి,ఉపాధ్యక్షులు గాజేంగి హనుమండ్లు, కోశాధికారి అంకం లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి చౌటపల్లి రఘునందం, సంఘసభ్యులు చౌటపల్లి తిరుపతి, అంకం లింబాద్రి, గాజంగి సత్తయ్య, అందే లక్ష్మణ్, వీరస్వామి, సమ్మయ్య, సుదర్శన్, రామస్వామి, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ
Published On
By From our Reporter

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ
Published On
By From our Reporter

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..
Published On
By From our Reporter

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి
Published On
By From our Reporter

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్
Published On
By From our Reporter

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష
Published On
By From our Reporter

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్
Published On
By From our Reporter

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి
Published On
By From our Reporter

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
Published On
By From our Reporter
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం
Published On
By Siricilla Rajendar sharma

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి
Published On
By Siricilla Rajendar sharma

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
Published On
By Siricilla Rajendar sharma
