జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :
నేటి ఆదివారం రోజున ఉధయం 10.30 am కి జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్వర్యంలో సబ్ జూనియర్ కబడ్డీ పోటిల ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి రఘుపతి నాయక్ మరియు జిల్లా కబడ్డీ సభ్యులు తేలిపారు.
దీనికి కావలసిన అర్హతలు :
- బరువు 55 kg లోపు ఉండవలెను.
- 30-11-2009 తరువాత జన్మించి వుండవలెను.
- ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకోని రాగలరు.
ఎంపిక అయినవారు ఈ నెల 25.09.2025 నుండి 28.09.2025 వరకు నిజామాబాద్ లోని ముప్కల్ లో జరిగే రాష్ట్రీయ స్థాయి కబడ్డీ పోటీలకు పంపబడుతారు.
సంప్రదించవలసిన నంబర్లు 8008543317, 9182773863.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.
Published On
By Vikranth sharma

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.
Published On
By From our Reporter

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
Published On
By From our Reporter

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు
Published On
By From our Reporter

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి
Published On
By From our Reporter

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్
Published On
By From our Reporter

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.
Published On
By From our Reporter

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్
Published On
By From our Reporter

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా
Published On
By From our Reporter
.jpeg)
చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్
Published On
By From our Reporter

4 దశాబ్దాలుగా మానవ సేవే పరమావధిగా రోటరీ క్లబ్ సేవలు....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్*
Published On
By From our Reporter

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం
Published On
By Siricilla Rajendar sharma
