దగ్ధమైన గోడౌను పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
మెట్టుపల్లి ఆగస్టు 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దగ్ధమైన గన్ని సంచిల గోడౌన్ ను కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మెట్ పల్లి ఆర్డీవో గారికి పలు సూచనలు చేశారు, పక్కన కాలనీ వాసులు నివాసం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ముందు ముందు ఎటువంటి నష్టం జరగకుండా మళ్లీ ఇలాంటి సంఘటనలకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వారిని కోరారు, రెండు రోజుల నుండి మంటలు ఆర్పడానికి కష్టపడుతున్న అగ్నిమాపక సిబ్బందికి మరియు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో వరప్రసాద్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారు సాయిరెడ్డి ఆకుల ప్రవీణ్, మొరపు తేజ,జెడి సుమన్,సాగర్,భూమేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)