వ్యక్తి పై దాడి చేసిన కేసులో నిందితులకు ఒక సంవత్సరం కాలం పాటు సత్ప్రవర్తనతో ప్రొబిషనర్ ఆఫీసర్ సూపర్ విజన్ లో ఉండాలి
జగిత్యాల ఆగస్ట్ 11 ( ప్రజా మంటలు)
బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగల ధర్మారం చెందిన గంధం హరీష్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. తేదీ 5-8-2019 రోజున హరీష్ యొక్క అన్న కొడుకు అయిన దినేష్ ను అతని స్నేహితులు సిరిపురం బ్రిడ్జి వద్ద కొడుతున్నారని ఫోన్లో తెలుపగా అక్కడికి చేరుకున్నా హరీష్ అట్టి గొడవను ఆపే క్రమంలో నిందితులైన ఎర్ర అక్షయ్, గడ్డం సాయి వంశీ, కతెరపాక రామకృష్ణ, తడక రవి లు బండరాళ్లతో, కర్రలతో కొట్టగా హరీష్ కి మరియు అతని అన్న కొడుకు దినేష్ కు గాయాలు కావడం జరిగింది.
హరీష్ యొక్క ఫిర్యాదు మేరకు బీర్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టు లో హాజరు పరచగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి R.లావణ్య,Prl.District & Magistrate,Jagtial నలుగురు నిందితులు ఒక సంవత్సరం కాలం పాటు సత్ప్రవర్తనతో ఉంటూ ఎలాంటి గొడవలకు పోకుండా ప్రొబిష్నరీ ఆఫీసర్ సూపర్ విజన్ లో ఉండాలి అని తీర్పునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)