గొల్లపల్లి మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 07 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయడం తల్లులకు బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని తల్లిపాలు బిడ్డకు మొదటి టీ కాగా పనిచేస్తుంది తల్లిపాలు తొందరగా జీర్ణం అవుతాయి పాలలో అనేక రకాల పోషకాలు విటమిన్లు ఉంటాయి తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి బిడ్డకు క్షేమమని వివరించారు.
బిడ్డకు ఆరు నెలల వయసు నిండేదాకా ఎటువంటి ఆహార పదార్థాలు ద్రవ పదార్థాలు ఇవ్వకూడదు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని చెప్పడం జరిగింది తల్లిపాలు ఇవ్వడం వలన తల్లి రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటుంది ఆరు నెలలు నిండిన తర్వాత అనుబంధ పోషకాహారంతో పాటు రెండు సంవత్సరాల వయసు నిండే వరకు తల్లిపాలు కొనసాగించాలనీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్ హరిప్రియ, ఉమారాణి అనంతలక్ష్మి, జమున రాణి విజయ ,పద్మ సుశీల అమూల్య,ఆశ కార్యకర్త జమున ఆయా తల్లులు పిల్లలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు
.jpeg)
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత
.jpg)
మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

రోగనిరోధక శక్తి ఎక్కువైతే పిల్లలకు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై సదస్సు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
