వర్షకొండలో తల్లిపాల వార్షికోత్సవం,
ఇబ్రహీంపట్నం ఆగస్టు 06 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో అంగన్వాడి సెంటర్లలో బుధవారం రోజున తల్లిపాల వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది, పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తాగించాలి, ముర్రుపాలు త్రాగడం వల్ల పుట్టిన బిడ్డకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కావున పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లిపాలను త్రాగించాలి, తల్లిపాలు వార్షికోత్సవంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, ఆరు నెలల పాపలకు అన్న ప్రసన్నం చెయ్యడం జరిగింది,
మొర్రు పాలు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడమైనది అని హెల్త్ సూపర్వైజర్ హేమలత తెలిపారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఎం ఎల్ హెచ్ పి గణేష్, ఏఎన్ఎం భవాని, ఆశలు వినోద, సుప్రియ, ప్రమీల, వనిత, అంగన్వాడి టీచర్స్ చిన్న గంగు, త్రివేణి, పద్మావతి, నీలిమ, గర్భిణీలు మరియు బాలింతలు పాల్గొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
