దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

On
దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

సికింద్రాబాద్,  జూలై 18 (ప్రజా మంటలు):

వరల్డ్ విజన్ ఇండియా HYD ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం  ఆధ్వర్యంలో చిలకలగూడ ప్రభుత్వ బాలికల ప్రైమర్ స్కూల్లో విద్యార్థులకు బ్యాగులను అందజేశారు అంగన్వాడి కేంద్రంలో గల బరువు తక్కువన్న పిల్లలకు పౌష్టికాహార కిట్ లను కూడా ఇచ్చారు.అసోసియేటెడ్ డైరెక్టర్ సాంసన్ బంటు మాట్లాడుతూ.. పిల్లలు క్రమశిక్షణతో తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాట తప్పనిసరిగా పాటించి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.

ప్రోగ్రాం మేనేజర్ పివి కృష్ణ, పాఠశాల HM మల్లికార్జున్ రెడ్డి, ICDSసూపర్వైజర్ రేణుక. వరల్డ్ విజన్ ఇండియా సిబ్బంది విజయకుమార్, శ్యామ్ మార్టిన్, టి విజయకుమార్, అంగన్వాడి టీచర్ రోజా రాణి కమ్యూనిటీ మొబిలైజర్స్ ఎల్ల స్వామి,  సౌందర్య, దూద్ బావి కాలనీ నాయకులు  నరసింహ, ఎలీషా  తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా నవీన్

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా నవీన్ సికింద్రాబాద్, జూలై 18 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యవర్గాన్ని రాష్ట్ర చైర్మన్ ప్రీతం  నియమించారు. చైర్మన్ గా ఎలకటూరు నవీన్, వైస్ చైర్మన్ లుగా వినోద్, దుర్గాప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ కుమార్, ఈసీ మెంబర్ మహేష్ బాబు, జనరల్ సెక్రెటరీ లుగా గుణకర్, రఘు, ఆనంద్, జనార్ధన్ బాబు లు...
Read More...
Local News 

పద్మారావు నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ -ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి

పద్మారావు నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ -ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి సికింద్రాబాద్  జూలై 18 (ప్రజా మంటలు): చిలకలగూడ పీఎస్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ లభించింది.  పోలీసులు తెలిపిన వివరాలు..పద్మారావు నగర్ టీ జంక్షన్ మెట్రో పిల్లర్ నెంబర్ 1300 వద్ద పడి ఉన్న దాదాపు 40-45 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే...
Read More...
Local News  Crime 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్ పై కేసు నమోదు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్ పై కేసు నమోదు ఇబ్రహీంపట్నం జులై 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):  ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ గ్రామ శివారులోని వాగులో నుండి అక్రమంగా ఇసుకను సేకరించి టిప్పర్ B.No TS 12 UB 4660 అను దానిలో అక్రమంగా వర్ష కొండ నుండి ఇబ్రహీంపట్నం వైపు తరలిస్తుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ch. రేవంత్ రెడ్డి  అట్టి 
Read More...
Local News 

దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ సికింద్రాబాద్,  జూలై 18 (ప్రజా మంటలు): వరల్డ్ విజన్ ఇండియా HYD ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం  ఆధ్వర్యంలో చిలకలగూడ ప్రభుత్వ బాలికల ప్రైమర్ స్కూల్లో విద్యార్థులకు బ్యాగులను అందజేశారు అంగన్వాడి కేంద్రంలో గల బరువు తక్కువన్న పిల్లలకు పౌష్టికాహార కిట్ లను కూడా ఇచ్చారు.అసోసియేటెడ్ డైరెక్టర్ సాంసన్ బంటు మాట్లాడుతూ.. పిల్లలు క్రమశిక్షణతో తల్లిదండ్రులు, గురువులు...
Read More...
Local News 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బోర్డు సీఈఓ మధుకర్ నాయక్... సికింద్రాబాద్, జూలై 17 (ప్రజామంటలు) :   పరిసరాల పరిశుభ్రత, మౌళిక సదుపాయాల కల్పనపై కేంద్రప్రభుత్వం ఇచ్చే స్వచ్చ్ సర్వేక్షన్ మినిస్టీరియల్ అవార్డును  సికింద్రాబాద్ కంటోన్మెంట్ దక్కించుకుంది.  ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన పత్ర్యేక కార్యక్రమంలో గృహనిర్మాణం  
Read More...

వ్యభిచార గృహం పై  సి సిఎస్   పోలీసుల దాడి పోలీసుల అదుపులో  ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

వ్యభిచార గృహం పై  సి సిఎస్   పోలీసుల దాడి  పోలీసుల అదుపులో  ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు జగిత్యాల జులై 17 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై రాజు తమ సిబ్బందితో కలిసి  ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలు ఇద్దరు మహిళలు ఇద్దరు యువకుల ను  అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నాలుగు...
Read More...
Local News 

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత జగిత్యాల రూరల్ జూలై 17 (ప్రజా మంటలు)   లక్ష్మీపూర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మాత శిశు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి పరామర్శించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....  లక్ష్మీపూర్ గురుకుల లో*...
Read More...
State News 

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన హైదరాబాద్ జూలై 17: జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. 'అరాచక కాంగ్రెస్ పాలనలో దయనీయంగా గురుకులాలు.. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 30 మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి ప్రభుత్వ చేతగానితనం...
Read More...
Local News 

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్    జగిత్యాల రూరల్ జూలై17(ప్రజా మంటలు) మండలంలోని లక్ష్మీపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.. నిన్న బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తిన్న విద్యార్థినిలు అస్వస్థతకు  గురయ్యారు.. పాఠశాలలో 350 కి మంది పైగా విద్యార్థినిలు ఉండగా సుమారు 30 మంది అయితే కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు......
Read More...
Local News 

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు సికింద్రాబాద్, జూలై 17 (ప్రజామంటలు): సికింద్రాబాద్ మెట్టుగూడ స్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్నానం  చేయడానికి కనీసం నీటి వసతి లేదని వారు వాపోయారు. అంత్యక్రియం ఖర్చుకోసం రూ 10 వేలు వసూలు చేస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేవన్నారు. ఇక్కడున్న 150 చరిత్ర కలిగిన...
Read More...
Local News 

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

వెల్గటూర్ మండల బడులలో PRTU  సభ్యత్వ నమోదు వెల్గటూర్ జూలై 17: పిఆర్టియుటిఎస్ వెల్గటూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతపండు నర్సింగం మరియు శ్రీధర్ రెడ్డి గార్లు మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం తోపాటు తరగతికి ఒక ఉపాధ్యాయుడు...
Read More...