చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్
జగిత్యాల జూలై 5 : (ప్రజా మంటలు) విద్యార్థులకు
చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు.
సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకు రూ. ఒక లక్ష విలువైనడెస్క్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలు కేవలం ర్యాంకుల సాధన కోసం మాత్రమే పాకులాడుతున్నాయని, ఒక్క సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీతా విద్యలయం పాఠశాలలో మాత్రమే చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి లాంటి లక్షణాలు అలవాడతాయని తెలిపారు.
సంస్కారం లేని చదువు వ్యర్థమని ప్రతి ఒక్కరు చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణను అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నమనేని అశోకరావు, బండారి కమలాకర్ రావు, తాళ్ల పెళ్లి లక్ష్మణరావు
అనంతుల కిషోర్, గడ్డం మహిపాల్ రెడ్డి, కంది రాజేశం, కట్టా చంద్రశేఖర్, బెజ్జంకి సంపూర్ణ చారి జిట్టవేణి అరుణ్ కుమార్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్ ?

కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం రాజ్యాంగ హక్కులకు భంగం - తెలంగాణ హెచ్ఆర్సీ

సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
-overlay.jpeg-(1).jpg)