డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని ఎంపీఓ సురేష్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన మహిళలు
వర్షాకాలం విషపురుగులు దోమలతో అనారోగ్యాలు
గొల్లపల్లి జూన్21 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం కేంద్రం లోని గత కొన్ని నెలలుగా డ్రైనేజీ మురుగు నీటితో నానా అవస్థలు పడుతూ నిత్యం అనారోగ్యాలకు గురిఅవుతున్నారు. 8వార్డు కాలనీ లో గత కొన్ని రోజులుగా మురికి కాలువనీరు బయటకు పోకుండా ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు,ముఖ్యంగా,ఇళ్ల నుంచి వాడుక నీరు బయటకు వెళ్లే మార్గం లేక,అది ప్రధాన రోడ్లపై చేరి,నిలిచి ఉంటు వర్షం నీరు కూడా కాలువల ద్వారా పారుతు,రోడ్లపై నీరు నిలిచి ఉండటం,దుర్వాసన దోమలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా
ఇళ్ల నుంచి వచ్చే నీరు రోడ్లపైనే నిలిచి ఉంటుంది,
ఇది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుంది.దుర్వాసన వస్తుంది,ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ముందస్తు వర్షాలతో కాలనీ లో నీరు నిలిచిపోవడం వల్ల దోమలు పెరిగి,మలేరియా ఇతర దోమ ద్వారా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.నీరు నిలిచిపోవడం వల్ల రోడ్లు దెబ్బతింటాయి,కాలనీలో మురికి కాలువ నీరు బయటకు వెళ్లే మార్గం లేక 8వ,వార్డు కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి ఎంపీఓ సురేష్ రెడ్డి కి 8వ, వార్డు కాలనీ మహిళలు వినతిపత్రం అందజేశారు
More News...
<%- node_title %>
<%- node_title %>
దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు
