ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి బోనాలు పండుగ శోభాయాత్ర
జగిత్యాల జూన్ 20(ప్రజా మంటలు)
మండలం తిప్పన్నపేట, ధరూర్ గ్రామాల లో మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి బోనాలు పండుగ వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా గ్రామ మాల సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం మహిళలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాల ఎత్తుకొని పట్టణ వీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య
మహాలక్ష్మి అమ్మవారి బోనాల శోభాయాత్ర లో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి చేరుకొని భోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాన్ని సమర్పించి అమ్మవారిని ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తామని తెలియజేశారు
తిప్పన్నపేట శోభాయాత్రలో గ్రామ మాల కుల బాంధవులు మహిళలు గ్రామ ప్రజలు ప్రముఖులు పాల్గొన్నారు.జగిత్యాల మండలం లో ధరూర్ ఘనంగా మహాలక్ష్మి బోనాలు పండగ కార్యక్రమం నిర్వహించగా.ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు, మాజీ సర్పంచులు మల్లేశం, చొక్కరావు, ప్రభాకర్, మాజీ పాక్స్ వైస్ చైర్మన్ శీలం సురేందర్, మహేష్, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత
