గొల్లపల్లిలో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు
భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ.
గొల్లపల్లి జూన్ 19 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా, మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ; దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు, 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు రాహుల్ గాంధీ అని కొనియాడారు.
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 యేళ్లలో దాదాపు 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచి, ఆ తదుపరి ఎఐసిసి అధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని వహించారన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, అదే విధంగా న్యాయ యాత్ర ద్వారా పేద అట్టడుగు మరియు వెనుకబడిన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్, జై బాపు, జై సంవిదాన్ అనే కార్యక్రమంతో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తేలవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్ మాజి సర్పంచ్ లు చిర్ర గంగధర్ సరసాని తిరుపతి రెడ్డి పురం శెట్టి వెంకటేష్ మాజి ఉపసర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్ మాజి ఎంపీటీసీ లంబ దనవ్వ లక్ష్మణ్ సీనియర్ నాయకులు రాపల్లి గంగన్న రాజారావు రంగు శ్రీనివాస్ కొక్కుల జలంధర్,గౌడ్, దాసరి తిరుపతి , అవునురి శ్రీధర్, ఒరగంటి తిరుపతి సుద్దాల శేఖర్ గౌతమ్ ఓర్సు విజయ్ నల్ల విక్రమ్ రెడ్డి ఆవుల ప్రవీణ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం

ఢిల్లీ నేషనల్ ఛాంపియన్షిప్లో 2 బంగారు పతకాలు గెలుచుకున్న మల్లారం గరిగే అభినయశ్రీ

మెట్ పల్లి తహసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన నీతా కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్

రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.
