తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*
ప్రైవేట్ స్కూల్ టీచర్లను బెదిరించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు!
ప్రభుత్వ టీచర్ vs ప్రైవేట్ స్కూల్: ఎర్రబెల్లిలో వివాదం"
భీమదేవరపల్లి/వేలేరు, జూన్ 13 (ప్రజామంటలు):
మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు ప్రైవేట్ పాఠశాల టీచర్లను బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సును ఆపి, ఫోటోలు తీసి "ఉన్నతాధికారులకు పంపిస్తాను" అని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ప్రభుత్వ స్కూల్ టీచర్ల పిల్లలే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. అలాంటప్పుడు మేం ప్రైవేట్ స్కూల్ ఎంచుకుంటే తప్పేంటి?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సదరు ఉపాధ్యాయురాలు తన పిల్లల్ని ఏ పాఠశాలలో చదివిస్తోంది అనే వివరాలు వెల్లడి చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన ట్రస్మా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ –"ప్రభుత్వ ఉపాధ్యాయురాలుకు నిజంగా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం ఉంటే, తమ పిల్లలను కూడా అక్కడే చదివించాలి. తామేమో పట్టణాలలో కార్పొరేట్ పాఠశాలలో పిల్లలను చదివించుకుంటూ, గ్రామాల్లో ప్రైవేట్ టీచర్లను బెదిరించడం అన్యాయం" అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
