ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
జగిత్యాల జూన్ 11( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా ముగిశాయి. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశక, కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
అనంతరం వేణుగోపాల ఆచార్య భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలయాలు సాంప్రదాయాల సక్రమంగా కొనసాగించినట్లయితే వైభవోపేతంగా కొనసాగుతాయని ఈ విధంగా కొనసాగుతున్న వాట్లలో షిరిడి సాయి మందిరం ఒకటని అన్నారు.
అనంతరం విచ్చేసిన భక్తులకు వేణుగోపాల ఆచార్య చేతుల మీదుగా ప్రసాద వితరణ, ఆశీర్వచన అక్షితలు అందజేశారు.
కార్యక్రమంలో వైదిక క్రతువులు, బ్రహ్మశ్రీ తీగుళ్ల విశు శర్మ , ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య, నిర్వహించారు. ఈనాటి కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మారకైలాసం గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రామ్ కిషన్ రావు,టి రవిచంద్ర,మారుతీ రావు, మానల కిషన్, పురుషోత్తం రావు,వి, రాజన్న,సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
