మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి
జగిత్యాల జులై 2( ప్రజా మంటలు)
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి మారెమ్మ ఆలయానికి దారి కోసం వినతిపత్రాన్ని అందజేసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు.
జగిత్యాల మోతే గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 35 మోతే తాళ్ల దగ్గర మారెమ్మ గుడి దానికి సంబంధించి కబ్జా కు గురయ్యింది అని, మారెమ్మ గుడికి వెళ్లే దారి లేకుండా భక్తులు ఇబ్బంది పడుతున్నారని, అట్టి దారిని ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే ని కలిసి వినతిపత్రం అందజేసిన ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రెవెన్యూ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పంబాల రామ్ కుమార్ సంఘం అధ్యక్షులు నీలం పెద్దలు ఉపాధ్యక్షులు రాజేష్ ప్రధాన కార్యదర్శి కట్ట గంగాధర్ సహాయ కార్యదర్శి కట్ట రాజం కోశాధికారి జైనపురం జగదీష్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ.. - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)