లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్
కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు”
వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) :
“లోక్ అదాలత్ కోర్టు కాదు... రాజీ ద్వారా న్యాయం”, “కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు” అంటూ ప్రజలకు వినూత్నంగా సందేశం ఇచ్చింది వేలేరు పోలీస్ శాఖ.
ఈ నెల 14న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా, ప్రజలు – ముఖ్యంగా కేసులున్న కక్షిదారులు – ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.తేలికపాటి కేసులు, సామాజిక తగాదాలు, కుటుంబ వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకుండా రాజీ ద్వారా శాశ్వత పరిష్కారాన్ని సాధించవచ్చని తెలిపారు.
ఈ లోక్ అదాలత్‌లో రాజీ పర్చగలిగే కేసులు:
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు
సివిల్ తగాదాలు
ఆస్తి విభజన, కుటుంబ నిర్వహణ కేసులు
రోడ్డు ప్రమాద పరిహార కేసులు
చిన్నచిన్న దొంగతనాలు
వైవాహిక వివాదాలు
డ్రంక్ అండ్ డ్రైవ్
బ్యాంకు రికవరీలు
టెలిఫోన్, విద్యుత్ బిల్లుల తగాదాలు
చెక్ బౌన్స్ కేసుల
“రాజీ మార్గం... రాజమార్గం” అంటూ, ఇద్దరూ గెలిచే మార్గమే రాజీ మార్గమని, చిన్నపాటి విషయాల్లో కక్షలు పెంచుకోకుండా శాంతి పూర్వకంగా పరిష్కారానికి వస్తే న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని ఎస్సై వేలేరు స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు

బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్

ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ
