ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం 

On
ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం 

గొల్లపల్లి జూన్ 11 (ప్రజా మంటలు) :

గొల్లపల్లి మండల కేంద్రంలోని  ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు గొల్లపల్లి మండలంకు సంబంధించిన 389 మందికి మంజూరు పత్రాల పంపిణీ చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్,జిల్లా ఆర్డీవో తో కలిసి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందజేసారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టి దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని,ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని,ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆరువందల స్క్వేర్ ఫీట్స్లో  ఇంటి నిర్మాణం చేపట్టాలని దానికి అనుగుణంగా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని,పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో కొంత మంది లబ్ధిదారులు ఇంటి నిర్మానాణాలు ప్రారంభించడం లేదని,వారు కూడా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని,ఇంకా ఎవరైనా అర్హత ఉండి ఇల్లు రాని వారు ఉంటే నన్ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసూదన్ ,ఎస్సీ కార్పొరేషన్ కిషోర్ , తాసిల్దార్ వరంధన్ , మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఎంపీడీవో రామ్ రెడ్డి, సంబంధిత అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్క్ నిశాంత్ రెడ్డి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో, మున్సిపాలిటి అనేది ఒకటి ఉన్నదని ప్రజలు మర్చిపోయే పరిస్థితి, జగిత్యాల మున్సిపాలిటీలో కమీషనర్, సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆఫీసులో మూమెంట్ రిజిష్టర్ ఎక్కడుందో తెలియదని,. ఉన్న దాంట్లో...
Read More...
Local News 

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు): జాతీయ లీగల్ సెల్ ఆధ్వర్యంలో, దేశంలో మారుతున్న రాజ్యాంగ విలువలు, వాటిపై జరుగుతున్నా దాడి, రాజ్యాంగం  పరిరక్షణ,  ఏ విధంగా దేశ ప్రజలకు న్యాయం జరగాలనే దానిపై ఆగస్టు 2 న ఢిల్లీలో జరిగే న్యాయవాదుల సదస్సుకు, జగిత్యాలలో నిజామాబాదు లీగల్ సెల్  కోఆర్డినేటర్ గుంటి జగదీశ్వర్ టీపీసీసీ...
Read More...
Local News  State News 

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్ జగిత్యాల జిల్లా కేంద్రంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారుల జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని రోడ్లుభవనాల శాఖలో పనిచేస్తున్న సీ అనీల్ కుమార్ కాంట్రాక్టర్ నుండి 7 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం చేసిన...
Read More...
Local News 

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు  నగదు రివార్డు ప్రకటించి, జిల్లా పోలీసులకు అభినందించిన  తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శాండిల్య  జగిత్యాల జులై 30 (ప్రజా మంటలు) గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీస్ చేపట్టిన చర్యలు, గంజాయి రవాణాదారులపై నిర్వహించిన ఆకస్మిక దాడులు, వారి అరెస్టులు మరియు మాదకద్రవ్యాల స్వాధీనం లో కఠిన చర్యలు తీసుకున్న  జిల్లా...
Read More...
Local News 

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్      గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలిజగిత్యాల జులై 30 (ప్రజా మంటలు)రాబోవు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు*హఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జిల్లా పోలీస్...
Read More...
Local News 

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి     జగిత్యాల జూలై 30 (ప్రజా మంటలు)   జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం తరఫున ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోసం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి  రాజ్ కుమార్ ని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ2024 - 25  విద్యా...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్ జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు)రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 23 లక్షల బిల్లు కోసం 18 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన అనిల్ కుమార్… కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంతో 10 వేల రూపాయలకు ఒప్పందం… మొదటగా 3 వేల రూపాయలు తీసుకున్న AEE… మిగతా 7...
Read More...
Local News 

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం      ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు * భీమారం జులై 30 (ప్రజా మంటలు)త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం కానున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం భీమారం మండల కేంద్రంలో భీమారం మేడిపల్లి కథలాపూర్ మూడు మండల ప్రజల జలప్రదాయని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పై జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు. 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు.  సికింద్రాబాద్, జూలై 30 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ లోని న్యూ బోలక్ పూర్ మెయిన్ రోడ్డు పైన పాత లారీ ధర్మకాంట సమీపములో ఇటీవల విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ నిమిత్తము రోడ్డును తవ్వారు. పని  ముగిసిన తర్వాత అక్కడి మట్టి రాళ్లను తీసి వేయకుండ.. అక్కడే...
Read More...
Local News 

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం    ధర్మపురి జూలై 30 ( ప్రజా మంటలు) పట్టణ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ని ఆహ్వానించిన మున్నూరు కాపు సంఘ సభ్యులు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ...
Read More...
Local News 

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు             జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు )                                   గురు వారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం మరియు శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో హుండీలు లెక్కింపజరిగింది రెండు హుండీలా ఆదాయం 59240/- రూపాయలు. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు, కార్యనిర్వాహణాధికారి, ప్రధాన అర్చకులు శ్రీ రంజిత్ కుమార్ ఆచార్యులు. అర్చకులు...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి  బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బీర్పూర్ జూలై 29 (ప్రజా మంటలు) పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.       మంగళవారం  రోజున బీర్పూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల...
Read More...