గాంధీ దవఖానలో బ్లడ్ డోనేషన్ క్యాంపు - జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో
సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వాలంటీర్ బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహించారు. 9 జూన్ నుంచి 15వ జూన్ వరకు నిర్వహిస్తున్న సర్జన్స్ వీక్ సెలబ్రేషన్స్ సందర్బంగా తెలంగాణ చాఫ్టర్ అసోసియేషన్ ఆప్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తో కలసి ఈ బ్లడ్ క్యాంప్ ను నిర్వహించినట్లు జనరల్ సర్జరీ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా.రాజారామ్ తెలిపారు. సర్జన్లు కేవలం ఆపరేషన్ థియేటర్లకే పరిమితం కాకుండా, సామాజిక సేవలో భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడే బ్లడ్ డోనేషన్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్జికల్ రిజిస్ర్టార్ డా.సీహెచ్ సంతోష్ బాబు, ప్రొ.డి.శ్రీనివాస్,డా.ఎం.శ్రవన్ కుమార్, డా.జీ.జగదీశ్వర్ గౌడ్,డా.బీ.రాజు,ఆర్ఎంవో లు డా.రజని, డా.కళ్యాణ్ చక్రవర్తి,డా.నవీన్, డా.నాజీమ్,డా.మీనాక్షి,డాక్టర్ యోగేందర్ పీజీ వైద్యలు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష
