స్వర్గం శ్రీనివాస్ పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ
గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు):
జీవనోపాధి కోసం దుబాయికి వెళ్లి అక్కడే ఇటీవల హత్యకు గురైన ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో శనివారం స్వగ్రామానికి చేరుకుంది ఈ సందర్భంగ విప్ శ్రీనివాస్ మృతదేహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
అనంతరం నిర్వహించిన అంతిమ యాత్ర దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొనీ స్వయంగా పాడే మోసి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్నీ శ్రీనివాస్ కుటుంబానికి అందజేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళిన శ్రీనివాస్ అక్కడ హత్యకు గురికావడం చాలా బాధాకరమనీ,విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో,చీఫ్ సెక్రటరీ తో సంబంధిత అధికారులతో మాట్లాడి అధికారికంగా ఎంబెన్సీ అధికారులు శ్రీనివాస్ భౌతికకాయాన్ని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చే ప్రక్రియను త్వరగా ,శ్రీనివాస్ కుటుంబానికి NRI పాలసీ కింద 5 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ జాబ్,ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేస్తామని,అదే విధంగా శ్రీనివాస్ దహన సంస్కారాల కొరకు జిల్లా కలెక్టర్ 15 వేల రూపాయలు,వ్యక్తిగతంగా తాను 10 వేల రూపాయలను మొత్తంగా 25 వేల రూపాయలను అందజేశారు భవిష్యత్తులో వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు.
వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
