మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం మరియు జడ్.పి.హెచ్.ఎస్ గోధూర్ పాఠశాలల యందు మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మోడల్ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలో 6 నుండి 9వ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులు అందరికి యోగ, స్పోర్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్, వేదిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ మరియు సోషల్ సైన్స్ లో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి బండారి మధు తెలియజేశారు. కావున విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఇట్టి వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగము చేసుకునే విధంగా విద్యార్థిని విద్యార్థులు అందరిని ఉదయము 7 నుండి 10 గంటలకు వరకు జరుగు వేసవి శిక్షణ కార్యక్రమానికి పంపించగలరని తెలియజేస్తున్నాము.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
