పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు):
పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థులు 100% ఫలితాలు సాధించి, మండల జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. 1. ఎనగందుల వర్షిని 586 2. సట్టా అక్షిత 566 3. జాసియ బేగం 560 4. అనిశ్విక్ 555 5. సైన్ల శ్రేష్ణ 553 రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు.
మొత్తం 99 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 100% ఉత్తీర్ణతతో పాటు, 46 విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించి, మోడల్ స్కూల్ క్యాతిని రాష్ట్రస్థాయిలో నిరూపించినారు. ప్రిన్సిపల్ సుంకరి రవి మాట్లాడుతూ, ప్రణాళిక బద్ధమైన పర్యవేక్షణ, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం, ప్రత్యేక తరగతుల నిర్వహణ, సమయానికి అనుకూలంగా విద్యార్థులకు తగిన విధంగా మోటివేషన్ కల్పించడం ద్వారా, 100% ఫలితాలు సాధించడమే కాకుండా రాష్ట్రస్థాయి మార్కు సాధించిన విద్యార్థులకు, తూర్పాటినందించిన వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ఫలితాలు ప్రభుత్వ స్కూళ్లపై తల్లిదండ్రులకు మంచి నమ్మకం కలిగిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను పాఠశాల ఆవరణంలో ప్రిన్సిపల్ సుంకరి రవి ఘనంగా సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
