అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
జగిత్యాల ఏప్రిల్ 02:
ఇటీవల అనారోగ్యంతో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వారి ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు
సమాచారం తెలుసుకున్న జగిత్యాల జిల్లా కేంద్రం చెందిన సామాజిక సేవకులు సూరజ్ శివశంకర్ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి వెళ్లి ఇల్లు లేని మృతులో అలవాల గంగాధర్ సరోజ దంపతుల పిల్లల చదువు కోసం సూరజ్ శివశంకర్ తన తల్లిదండ్రు లు కీర్తిశేషులు సిరికొండ పెద్ద గంగారం జన్మనిచ్చిన తండ్రి నడిపి గంగారం భీమమ్మ రాజమ్మ ల జ్ఞాపకార్థం 5000 రూపాయలు అనాధలైన పిల్లలు దీప్తి సుశీల కు అందించారు
అలాగే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల్ వర్సకొండ గ్రామానికి చెందిన మండే చిన్న ముత్తయ్య ఇటీవల మృతి చెందాడు ఇతనికి అనారోగ్యంగా ఉన్న భార్య లక్ష్మి ముగ్గురు పిల్లలు కూతురు ఇద్దరు కవలలు అనాధలయ్యారు సూర్య శివశంకర్ అనాధలైన పిల్లలకు 5000 రూపాయలు అందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆప్తులు కుటుంబ సభ్యులు గంగ నరసయ్య లక్ష్మి గంగు ఏదన్న ఎనుగంటి ప్రసాద్ దుబ్బ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా
