క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)
పట్టణంలోని ఎస్ కే ఎన్ ఆర్ మైదానంలో టీచర్స్ క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు విన్నర్ TCL A టీమ్, రన్నర్ TCL B టీమ్ లకు బహుమతులు ప్రధానం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఈ సందర్భంగా మాట్లాడుతూ
క్రీడలు మానసిక ఉల్లాసం స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నారని అన్నారు .
అత్యధిక సాంకేతికతతో క్రీడ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
క్రీడల ప్రోత్సాహానికి బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారని, జగిత్యాల జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభా ను దృష్టిలో ఉంచుకొని నూతన మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని , టి ఆర్ నగర్,జగిత్యాల మున్సిపల్ నూకపల్లి ఏరియాలో ప్రభుత్వ భూమి ఉందని మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.
నిత్యం శ్రమ, ఒత్తిడితో ఉండే ఉపాధ్యాయులు పోలీసులు క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్ నాయకులు దామోదర రావు, ఆడవాల లక్ష్మణ్, తోట మల్లికార్జున్, కూసరి అనిల్, డిష్ జగన్ ,పంబాల రాము,
రౌతు గంగాధర్,శ్రీధర్ రావు,గిరి, ప్రభాత్ రంగుమహేష్, ములాసపు మహేష్,ఏనుగుల రాజు, రవిశంకర్ ,జంగిలి శశి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
