ఘనంగా గౌతమ్ హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 20 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లి గౌతమ హై స్కూల్, విద్యానగర్ విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం సాయంత్రంa స్థానిక మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ కె రవికుమార్, తాజా మాజీ కౌన్సిలర్ కొలగాని ప్రేమలత తదితరులు పాల్గొన్నారు .
అనంతరం వక్తలు మాట్లాడుతూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్థానికంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తూ పూర్తిస్థాయి మౌలిక వసతులతో నూతన ఆవిష్కరణలతో విద్యాసంస్థ నిర్వహిస్తున్న యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నూతన సాంకేతికతను రంగరించి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఇదిలా ఉండగా పాఠశాల కరస్పాండెంట్ కంది అన్నపూర్ణ కైలాసం తనయుడు కంది శరత్ ఎంఎస్ పీహెచ్డీ యూఎస్ఏ అమెరికా నుంచి విద్యార్థుల ఉద్దేశించి ఇంటర్నెట్ ద్వారా సందేశాన్ని అందించారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈషా ఫౌండేషన్ ద్వారా నూతన భవనంలో అన్ని హంగులతో ఐఐటి, నీట్ తదితర పోటీ పరీక్షలలో స్థానిక విద్యార్థులు ప్రపంచీకరణలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నాణ్యతే మా నిష్ఠ — భద్రతే ప్రాధాన్యం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

సహస్ర లింగాల దేవాలయంలో పుష్కరాల సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్

తమ జీతం యధావిధిగా ఇవ్వాలని స్వచ్ఛభారత్ ఔట్సోర్సింగ్ డ్రైవర్లచే ఎమ్మెల్యేకు వినతి

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి 1రోజు జైలు శిక్ష

పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి
