గావ్ బస్తీ చలో అభియాన్ - భారతీయ జనతా పార్టీ కార్యక్రమం
గొల్లపల్లి ఎప్రిల్ 09 (ప్రజా మంటలు):
మల్యాల మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని,దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి దేశంలో మచ్చలే నాయకుడిగా ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ వైపు రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రజలు చూస్తున్నారని
అన్నారు. ప్రతి ఊరిలో ప్రతి వాడలో ప్రతి తండాలో 10 11 12 తేదీల్లో బూత్ అధ్యక్షులు ఆపైస్తాయి బిజెపి పదాధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి నాయకులందరూ. నాయకులు కార్యకర్తలు పాల్గొనాలి సూచించారు. కార్యక్రమంలో భాగంగా బిజెపి కార్యకర్తలకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
గావ్ బ స్తీ చలో అభియాన్ బిజెపి మల్యాల మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధిలను ప్రతి గల్లీలో ప్రతి ఇంటి లోపలికి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించడం జరిగింది అలాగే ఎస్సీ వాడలలో గడపగడపకు భారతీయ జనతా పార్టీ గురించి వివరించి బిజెపిలో చేర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ పొన్నం సాయికుమార్ గౌడ్. మాజీ మండల అధ్యక్షుడు నేర్ల శ్రావణ్. బొట్ల ప్రసాద్. మాజీ ఎంపీటీసీలు సంఘని రవి. కొల్లూరు గంగాధర్. ముదుగంటి అనిత. రాజిరెడ్డి. కో కన్వీనర్లు నులుగోoడ సురేష్. కొక్కెర మల్లేశం యాదవ్. కటకం లత. రమ. కిల్లేటి రమేష్. కోన శ్రీనివాస్. రాచర్ల రామన్న. బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్‌పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
