జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తాం - ఎస్ ఈ సాలియ నాయక్
జగిత్యాల ఏప్రిల్ 7 (ప్రజా మంటలు)
వేసవికాలంలో జగిత్యాల జిల్లా ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ కృషి చేస్తుందని జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ ఈ సాలియా నాయక్ అన్నారు.
జగిత్యాల పట్టణంలోని టౌన్2 సెక్షన్ పరిధిలోని విద్యానగర్ రామాలయం ఎదురుగా డిటి ఆర్ 21 కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ 100 కెవిఏ నుండి 160 కెవిఏ లోడ్ గా అప్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఎస్ ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలం అధిక లోడ్ వాడుతున్న నేపథ్యంలో లోడును అధిగ మించేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లావ్యాప్తంగా కూడా ట్రాన్స్ఫార్మర్లను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డిఈలు రాజిరెడ్డి,గంగారాం,రవీందర్,ఏడీఈ జవహర్ లాల్,ఏఈ సంతోష్ కుమార్,విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం
Published On
By Special Reporter

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు
Published On
By Vikranth sharma

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ
Published On
By Siricilla Rajendar sharma

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం
Published On
By Siricilla Rajendar sharma

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి
Published On
By Special Reporter

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం
Published On
By Special Reporter

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ
Published On
By Special Reporter

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్
Published On
By Siricilla Rajendar sharma

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం
Published On
By Special Reporter

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
Published On
By Special Reporter
