Category
Local News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్ నియమితులయ్యారు. టీజేటీఎఫ్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రకటించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ... రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ
Published On
By Sama satyanarayana
సారంగాపూర్, నవంబర్ 02 (ప్రజా మంటలు):
జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఆమె మాట్లాడుతూ, “రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? కాలం, ప్రకృతి తో పాటు ప్రభుత్వం కూడా రైతులపై పగబట్టినట్లుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సారంగాపూర్... నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి
Published On
By From our Reporter
సికింద్రాబాద్ నవంబర్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. దుస్తులు అందుకున్న నిరాశ్రయులు, సంచార జాతుల వారు స్కై ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ డాక్టర్.... భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని .
Published On
By From our Reporter
.
సికింద్రాబాద్, నవంబర్ 02 ( ప్రజా మంటలు):
మరణం భౌతికంగా వ్యక్తులను దూరం చేసినప్పటికీ, వారి జ్ఞాపకాలు, వారి పట్ల ఉన్న ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆత్మల దినం (ఆల్ సోల్స్ డే) సందర్భంగా బన్సీలాల్ పేట డివిజన్ లోని... కార్తీకమాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం : ఎమ్మెల్యే తలసాని
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజా మంటలు):
కార్తీక మాసం మహా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ఉప్పలమ్మ దేవాలయం ప్రాంగణంలో శివలింగం, నందీశ్వర పున: ప్రతిష్ట పూజలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీధర్ ఎమ్మెల్యే... కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం
కరీంనగర్, నవంబర్ 1 (ప్రజా మంటలు):
“జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం మాత్రమే. సమానత్వం, సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తాం,” అని కవిత గారు స్పష్టం చేశారు.
జాగృతి అధ్యక్షురాలు... హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చిన్నా, పెద్దల సందడి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు):
ప్రతి ఏడాది అక్టోబర్ 31న నిర్వహించే హాలోవీన్ వేడుకలు సిటీలోని పలు ప్రాంతాల్లో సందడిగా నిర్వహించారు. గేటేడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ లల్లో చిన్నా,పెద్ద అంతా కలసి హాలోవిన్ వేడుకలను హుషారుగా జరుపుకున్నారు. విద్యార్థులు, యువత భూతాలు, విచిత్ర వేషదారణతో పాల్గొని సరదాగా గడిపారు. మాస్కులు,కాస్ట్యూమ్ పార్టీలతో సిటీలో పలువురు... వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు : వైద్యుల హెచ్చరిక
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు):
దక్షిణ భారతదేశంలో జీర్ణకోశ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. యశోద హాస్పిటల్స్–సికింద్రాబాద్ ఆధ్వర్యంలో యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్–2025 హోటల్ మరిగోల్డ్ లో ప్రారంభమైంది. సదస్సును డా. పవన్ గోరుకంటి ప్రారంభించారు.అధునాతన ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్ అల్ట్రాసౌండ్ విధానాలు యువ వైద్యులకు ఉపయోగకరమని ఆయన అన్నారు.
డా. రవి శంకర్ మాట్లాడుతూ..ప్రతి... ఇంద్రజాల కళను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది
Published On
By From our Reporter
వరల్డ్ ఫేమస్ మెజీషియన్ సామల వేణుసికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో జాదుగర్ సికందర్ షో ప్రారంభం
సికింద్రాబాద్, నవంబర్ 01 ( ప్రజామంటలు) :
రోజు,రోజుకి అంతరించి పోతున్న ఇంద్రజాల కళను బతికించుకునేందుకు గాను ఇంద్రజాలన్నే నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను ప్రోత్సహించాలని వరల్డ్ ఫేమస్ మెజీషియన్ సామల వేణు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హరిహరకళా భవన్... మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్.
Published On
By Sama satyanarayana
మెట్టుపల్లి నవంబర్ 1 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్టుపల్లి కోర్టు పరిధిలో ఈ నవంబర్ నెల 15 న నిర్వహిస్తున్న స్పెషల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మెట్ పల్లి డివిజన్ పోలీసులతో ప్రత్యేక సమావేశం
ఈ... వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన... బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్
Published On
By From our Reporter
వర్షిత మృతి అనుమానాస్పదం – కవిత
110 మంది పిల్లలు ఏడాదిన్నరలో చనిపోయారని ఆవేదన
స్పెషల్ ఎంక్వైరీ, సిట్ వేయాలని డిమాండ్
ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి
రాంపూర్,హుజురాబాద్ నవంబర్ 01 (ప్రజా మంటలు)::
బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.... 