చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్

On
చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్


జగిత్యాల రూరల్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  సంగంపల్లి  గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసు లో నిందితుడి అరెస్టు 24 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసును చేదించిన జగిత్యాల రూరల్ పోలీసులు.

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ  డి.రఘుచందర్ 

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగంపల్లి  గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసు కు సంబంధించి నిందితుడి ని  పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ రఘు చందర్  ఆధ్వర్యంలో, రూరల్ సి ఐ డి.సుధాకర్  పర్యవేక్షణలో రూరల్ ఎస్సై యన్.సదాకర్ తో సహా నాలుగు టీం లను ఏర్పాటు చేసి, వెతికే క్రమంలో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించడం జరిగింది.*

సంగంపల్లి గ్రామం, జగిత్యాల్ రూరల్ మండలం కు చెందిన ఫిర్యాదుదారుడు నేరెళ్ళ గంగన్న s/o late  ఎల్ల  గౌడ్ , వయస్సు: 69  సంవత్సరాలు,కులం:గౌడ్, అనునతని తల్లి నేరెళ్ళ లచవ్వ w/o late  ఎల్ల  గౌడ్ , వయస్సు: 85 సంవత్సరాలు,కులం:గౌడ్ యొక్క  ఆరోగ్యం బాగలేనందున తేది: 18.09.2025న ఉదయం అందజా 10:00గంటల సమయంలో సంగంపల్లి గ్రామంలోని RMP దగ్గరకు వెళ్ళి డాక్టర్ ను తీసుకరవడానికి పోయిన సమయంలో తన తల్లి ఒక్కతే ఉండడాన్ని గమనించిన గుర్తు తెలియని దొంగా 18.09.2025 ఉదయం 10:45 గంటలకు ఇంట్లోని వరండాలో పడుకున్న తన తల్లి దగ్గర కు వెళ్ళి మెడలో నుండి తులం నర బంగారు కుతి కట్టు తెంపుకొని బండి మీద పారిపోయాడని ఇచ్చిన పిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో Cr. No. 393/2025, U/Sec. 304 BNS కింద కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు,ధర్మపూరి హైలో పొలాస స్టేజి వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్నా క్రమములో పోలీస్ వారిని చూసి పారిపోతున్న అనుమానితుడిని పట్టుకొని విచారించగ మన్నే గంగరాజం s/o late రాజయ్య, 44 సంవత్సరాలు,ముదిరాజ్, r/o హబ్సీపూర్ గ్రామం, జగిత్యాల రూరల్ మండలం నిందితుడిని  పట్టుకున్నారు.
నిందితుడి  వివరాలు:
మన్నే గంగరాజం s/o late రాజయ్య, 44 సంవత్సరాలు,ముదిరాజ్, r/o హబ్సీపూర్ గ్రామం, జగిత్యాల రూరల్ మండలం
*నిందితుడిని వద్ద నుండి స్వాధీనపరచుకున్న వాటి వివరాలు:*
1.తులం నర బంగారు కుతి కట్టు, 
2. Hero Honda Passion plus motorcycle, B/No.AP-25-L-5154,
3.Redmi  మొబైల్ ఫోన్
 కేసును 24 గంటల్లో చేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ సి ఐ డి.సుధాకర్, జగిత్యాల రూరల్ ఎస్సై ఎన్.సధాకర్ మరియు వారి సిబ్బంది ఏ ఎస్ ఐ,మరి.సత్తయ్య,
 పి  సి లు బి.రవీందర్, ఎం.శ్రీనివాస్ , ఏ.మోహన్, S.రమేష్  ఎన్ శ్రీనివాస్ మరియు ఆర్. గంగాధర్, బి. సుమన్ లను  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు.

Tags

More News...

Local News 

సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు

సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు   జగిత్యాల సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోనిసూర్య గ్లోబల్ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు *గో విజ్ఞాన పరీక్షలు* నిర్వహించడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రావుగోవులను పూజించి గోవు యొక్క ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.  గోవు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో గో పెడ...
Read More...
Local News 

దుర్గా నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

దుర్గా నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)శ్రీ హిందూ కాళికామాత ఉత్సవ కమిటీ శ్రీ దుర్గా మాతా నవ రాత్రి  ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  *జగిత్యాల పట్టణ తీన్ ఖని లడ్డు ఖాజా దగ్గర శ్రీ హిందూ కాళికామాత ఉత్సవ కమిటీ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు...
Read More...

మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష,1000/ రూపాయలు జరిమాన

మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష,1000/ రూపాయలు జరిమాన కథలాపూర్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)కథలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాలే మల్లేష్ అనే వ్యక్తి  మహిళ పట్ల అసభ్యంగా  ప్రవర్తించినందుకు నిందితుని పై 2020 సంవత్సరంలో అప్పటి ఎస్సై  రాజప్రమీల  కేసు నమోదు చేసి చార్జీ షీట్ దాఖలు చేయగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి శ్రీమతి పావని, JMFC కోరుట్ల  ఈరోజు...
Read More...
Local News 

హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  

హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జగిత్యాల సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)హోం గార్డ్స్ సిబ్బంది కి  ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ పంపిణీ జిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డిజిపి కార్యాలయం నుండి వచ్చిన ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి అందజేసిన జిల్లా ఎస్పీ  ఈ...
Read More...
Local News 

బ్యాంకులు, ఎటిఎంల వద్ద  పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్  

బ్యాంకులు, ఎటిఎంల వద్ద  పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్   జగిత్యాల సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)  ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా  సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  పట్టణం పోలీస్ స్టేషన్ లో వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో  బ్యాంకుల, ఏటీఎంల  వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి...
Read More...
Local News 

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్ జగిత్యాల రూరల్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  సంగంపల్లి  గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసు లో నిందితుడి అరెస్టు 24 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసును చేదించిన జగిత్యాల రూరల్ పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ  డి.రఘుచందర్  జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్...
Read More...
National  Comment  State News 

గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం

గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం అలిశెట్టి ప్రభాకర్‌తో విడదీయలేని వెంకటేశం అనుబంధం.... సాహితీవేత్తలకు దిక్సూచి - కొత్తవారికి సద్దిమూట  ఐదు దశాబ్దాల సాహిత్యకారుల చెరగని బంధం   తెలంగాణ సాహిత్యం చరిత్రలోనీ ప్రత్యేక వ్యక్తిత్వం అనువాద సాహిత్యంలో చెరగని ముద్ర ( చిత్రం, రచన: మహమ్మద్ గౌస్) సుమారు అర్ధ శతాబ్దం పాటు మూడు తరాల రచయితలకు వారధిగా నిలిచిన తెలంగాణకు చెందిన...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన సహస్ర

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన సహస్ర అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్     జగిత్యాల సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): ఇటీవల వరంగల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ద్వితీయ స్థానం సాధించిన  కిష్టంపేట్ గ్రామానికి చెందిన మంగళరాపు సహస్ర ఈరోజు, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసింది.ఈ సందర్భంలో సహస్రను ఎమ్మెల్యే శాలువాతో...
Read More...
Local News 

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షునితో చాంద్ పాషా భేటీ

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షునితో చాంద్ పాషా భేటీ హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు) ఎన్ఆర్ఐ సెల్ టిపిసిసి కన్వీనర్ షేక్ చాంద్ పాషా ఈరోజు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఎ అధ్యక్షుడు మోహిందర్ సింగ్ మరియు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుకె సీనియర్ జనరల్ సెక్రటరీ గంప వేణుగోపాల్ లను కలిసి ఎన్ఆర్ఐ దేశాల్లో జరుగుతున్న సమస్య గురించి మరియు వివిధ దేశాల్లో...
Read More...
Local News 

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి   సికింద్రాబాద్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):   గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 60-65 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఆస్పత్రిలో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించారు. సదరు వ్యక్తి
Read More...
Local News 

ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు..

ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు.. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఇంచార్జీ డా.కోట నీలిమ విమర్శ సికింద్రాబాద్, సెప్టెంబర్ 19 (ప్రజామంటలు) : బల్కంపేట నుంచి బేగంపేట్ వెళ్లే అండర్ పాస్ బ్రిడ్జి కింద వరదల్లో చిక్కుకొని ఓ యువకుడు చనిపోగా, పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోట నీలిమ స్పందించారు. ఈమేరకు శుక్రవారం ఆమె ట్రాఫిక్...
Read More...
Local News  State News 

గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు

గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు సికింద్రాబాద్, సెప్టెంబర్ 19 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ / ఆసుపత్రి లో ఈఎన్‌టి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, గాంధీ మెడికల్ కాలేజ్ ఈఎన్‌టి విభాగం సహకారంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈఎన్‌టి వైద్యుల మహాసభ “AOI TG CON–2025” ఘనంగా జరగనుంది. సెప్టెంబర్ 20, 21 తేదీలలో రెండు రోజులపాటు జరిగే ఈ...
Read More...