5వ జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవం
గాంధీ మెడికల్ కళాశాలలో అవగాహన ర్యాలీ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 19 ( ప్రజామంటలు):
సెప్టెంబర్ 17 – 23 వరకు జరుగుతున్న 5వ జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వారం లో భాగంగా, ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియాతో కలిసి గాంధీ మెడికల్ కళాశాలలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ఏడాది నినాదం *“మీ భద్రత, ఒక్క క్లిక్ దూరంలో పీవీ పిఐ కి రిపోర్ట్ చేయండి”*గా నిర్ణయించబడింది. రోగుల భద్రత కోసం ఔషధ దుష్ప్రభావాలను సమయానుకూలంగా నివేదించడం ఎంత ముఖ్యమో ఈ ర్యాలీ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా రోగులు, వైద్యులు, విద్యార్థులు మరియు సామాన్య ప్రజల్లో మందుల భద్రతపై అవగాహన కల్పిస్తూ, ఫార్మాకోవిజిలెన్స్ పాత్రను వివరించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. కె. ఇందిర, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎన్. వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. సునీల్, ఆర్ ఎం ఓ డా. శేషాద్రి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి శేఖర్ రావు, ఫార్మకాలజీ విభాగాధిపతి, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు, అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ ఫార్మాకోవిజిలెన్స్ బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు

దుర్గా నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష,1000/ రూపాయలు జరిమాన

హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
.jpg)
గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన సహస్ర

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షునితో చాంద్ పాషా భేటీ

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు..

గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు
-(1).jpg)