రక్షణకు ప్రతీక తోబుట్టుసోదర భావంతో రాఖీ పండుగ సంబరాలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 09 (ప్రజా మంటలు):
రాఖీ పండుగ అనేది అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసే పండుగ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖి కట్టి అన్న క్షేమాన్ని కోరుకుంటుంది. బదులుగా సోదరుడు తన సోదరికి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ ప్రేమ ,రక్షణ మరి సోదరుభావానికి ప్రతీక. మరియు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏట శ్రావణ పౌర్ణమి రోజు రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటారు. రాఖీ కట్టడం అనేది ఒకరికొకరు రక్షణ కల్పిస్తామని చేసే వాగ్దానానికి గుర్తు తన సోదరి సోదరుడిని చెడు నుండి రక్షించమని కోరుకుంటుంది మరియు సోదరుడు తన సోదరిని అన్ని హానీలనుండి కాపాడతానని మాట ఇస్తాడు.
చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదురుగాలని కోరుకుంటుంది.అమ్మలో మొదటి అక్షరం నాన్నల చివరి అక్షరం...అన్నగా మారి అమ్మా నాన్నల చూసుకుంటావు నీ ప్రేమను మర్చిపోలేను అన్న తన సోదరి చెప్పుకుంటుంది
More News...
<%- node_title %>
<%- node_title %>
CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు
.jpeg)
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత
.jpg)
మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

రోగనిరోధక శక్తి ఎక్కువైతే పిల్లలకు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై సదస్సు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
