వర్ష కొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ లో ముందస్తు "రక్షా బందన్ "
On
ఇబ్రహీంపట్నం ఆగస్టు 8( ప్రజా మంటలు దగ్గుల అశోక్ :
ఇబ్రహీంపట్నం మండలం వర్ష కొండ గ్రామంలోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ లో ముందస్తు "రక్షా బందన్ "లో "రాఖీ పౌర్ణమి "ని పురస్కరించుకొని విద్యార్థినిలు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముందస్తుగా రాఖీ కడుతూ" నేను, నీకు రక్ష, నీవు,నాకు రక్ష,మనమిద్దరం దేశానికి రక్షా" అంటూ వాగ్దానం చేయడం జరిగింది.
గ్రామంలోని నాయకులు ముందస్తు రాఖీ సంబరాలు జరుపుకున్నారు, ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు భాయి లింగారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మంగిలి పెళ్లి లక్ష్మణ్, బిజెపి గ్రామ శక్తి కేంద్ర ఇన్చార్జ్ దగ్గుల అశోక్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు పర్రె రమేష్, నందయ్య, నారాయణ, లక్ష్మణ్, వై నారాయణ, సత్యం పాల్గొన్నారు,
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు
Published On
By From our Reporter
.jpeg)
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Published On
By From our Reporter

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter
.jpg)
మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ
Published On
By From our Reporter

రోగనిరోధక శక్తి ఎక్కువైతే పిల్లలకు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై సదస్సు
Published On
By From our Reporter

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు
Published On
By From our Reporter

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
Published On
By From our Reporter
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
Published On
By From our Reporter
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు
Published On
By From our Reporter

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క
Published On
By From our Reporter

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం
Published On
By Siricilla Rajendar sharma

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
Published On
By Siricilla Rajendar sharma
