తప్పిపోయిన వృద్ధ మహిళను క్షేమంగా బంధువులకు అప్పగించిన ధర్మపురి పోలీసులు
ధర్మపురి జులై 28 (ప్రజా మంటలు)
బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన మందపల్లి నరసవ్వ వయస్సు79 సంవత్సరాల వృద్ధ మహిళ అనుకోకుండా గ్రామం నుంచి తప్పిపోయి కనిపించకుండా పోయింది.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని రాయపట్నం చెక్‌పోస్ట్ వద్ద గస్తీలో ఉన్న పోలీసులు ఆమెను గుర్తించి సంభాషించగా, ఆమె తన గ్రామం రేకులపల్లికి చెందినదిగా, దారి తప్పి ఇక్కడకు వచ్చానని చెప్పారు. వెంటనే సంబంధిత బంధువులను సంప్రదించి వారి సమక్షంలో ముసలమ్మను వారికి క్షేమంగా అప్పగించారు.
పోలీసులు ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రతి విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని స్పందిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసుల చొరవ మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును స్థానికులు అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ
Published On
By Siricilla Rajendar sharma

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
Published On
By From our Reporter
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు
Published On
By From our Reporter

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష
Published On
By From our Reporter

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం
Published On
By From our Reporter

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి
Published On
By From our Reporter

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
Published On
By From our Reporter

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.
Published On
By From our Reporter

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి
Published On
By From our Reporter

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
Published On
By Siricilla Rajendar sharma
